- గోదావరి మహోగ్రరూపం.. ముంపు బారిన 279 గ్రామాలు
గోదావరి మహోగ్రరూపం దాల్చటంతో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ఉద్ధృతి గంటగంటకూ పెరుగుతుండడంతో వచ్చిన జలాలను వచ్చినట్లే సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద నీటిి మట్టం 19.50 అడుగులకు చేరుకుంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వరదల కారణంగా 279 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మద్యం షాపులు మళ్లీ ప్రైవేటుకే.. త్వరలోనే నూతన విధానం !
మద్యం దుకాణాల్ని మళ్లీ ప్రైవేటుకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ దుకాణాలు ఎత్తేసి మద్యం వ్యాపారాన్ని పూర్తిగా ప్రైవేటుకు అప్పగిస్తే, భారీగా ఆదాయం ఆర్జించవచ్చని భావిస్తోంది. మూడు రోజుల కిందట జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎయిడెడ్ విద్యావ్యవస్థకు చరమగీతం.. ఆర్థిక భారం దించుకునేందుకు కసరత్తు
ఎయిడెడ్ విద్యావ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం చరమగీతం పాడనుంది. ఇప్పటికే 418 పాఠశాలలు మూతపడగా, 753 విద్యాలయాలు ప్రైవేటుగా మారిపోయాయి. కొత్త నియామకాలు లేనందున భవిష్యత్తులో అన్నీ మూతపడే అవకాశం ఉంది. ఎయిడెడ్‌కు పూర్తిగా దూరం జరిగి, ఆర్థిక భారం దించుకునేందుకు కసరత్తు చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉపాధి బకాయిలు 400 కోట్లకు పైనే.. రెండు నెలలుగా నిలిచిపోయిన చెల్లింపులు
ఉపాధిహామీ కూలీలకు వేతనాల చెల్లింపులు రెండు నెలలుగా నిలిచిపోవటంతో ఆ ప్రభావం ప్రస్తుత పనులపై కనిపిస్తోంది. ఉపాధి బకాయిలు 400 కోట్లకు పైనే రావాల్సి ఉండగా.. క్రమంగా కూలీల హాజరు తగ్గుతోంది. గత ఏడాది ఇదే నెలలో హాజరైన కూలీలతో పోలిస్తే 35-40% తక్కువగా వస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చట్టపరిధిలోకి డిజిటల్ న్యూస్!.. వర్షాకాల సమావేశాల్లో బిల్లు ఆమోదం?
Digital News Regulation: మీడియా బిల్లుకు కేంద్ర ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. డిజిటల్ న్యూస్‌ను ఆ చట్ట పరిధిలోకి తీసుకువచ్చేందుకు అడుగులు వేస్తోంది. ఒకవేళ ఆ బిల్లు ఆమోదం పొందితే, ఇకపై తప్పుడు వార్తలను డిజిటల్ మీడియాలో ప్రసారం చేస్తే.. ఆ సైట్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం, జరిమానా విధించడం వంటి చర్యలుంటాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీగా హెరాయిన్ సీజ్.. సోప్ బాక్సుల్లో, డీజిల్ ట్యాంక్‌లో.. విలువ రూ.450 కోట్లకుపైనే..
Herion Seized: దేశంలో పలు ప్రాంతాల్లో మాదక ద్రవ్య నిరోధక శాఖ అధికారులు, పోలీసులు కలిసి చేపట్టిన విస్తృత సోదాల్లో.. భారీగా హెరాయిన్, గంజాయి పట్టుబడింది. రూ.450 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఐదుగురిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇజ్రాయెల్ నుంచి నేరుగా సౌదీ వెళ్లిన అమెరికా అధ్యక్షుడు బైడెన్
ఇజ్రాయెల్ నుంచి నేరుగా సౌదీ అరేబియాకు వెళ్లిన తొలి అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ చరిత్ర సృష్టించాడు. పశ్చిమాసియా పర్యటనలో ఉన్నబైడెన్.. శుక్రవారం ఇజ్రాయెల్ నుంచి నేరుగా సౌదీ చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎస్బీఐ రుణాలు మరింత భారం.. వడ్డీ రేట్లు పెంపు
SBI MCLR Rates Hike: ఎస్బీఐలో రుణాలు మరింత భారం కానున్నాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటును పది బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ ఆ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. సవరించిన రేట్లు జులై 15 నుంచే అమలవుతాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- క్రికెట్ ఈ రూల్ కూడా ఉందా? కర్చీఫ్ కింద పడితే అవుట్ కాదట..!
క్రికెట్ ఆటలో చాలా నిబంధనలు ఉంటాయి. కొన్ని రూల్స్ అయితే ఆటగాళ్లకు కూడా సరిగా తెలియవు. తాజాగా న్యూజిలాండ్- ఐర్లాండ్ వన్డే మ్యాచ్‌లో.. ఓ నిబంధన వల్ల జరిగిన ఆసక్తికర సంఘటన.. ఆటగాళ్లను కూడా ఆశ్చర్యపరిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సుల్తాన్లు, బాద్షాలే బాలీవుడ్‌ను ముంచుతున్నారు'.. షారుక్, సల్మాన్‌పై ఘాటు వ్యాఖ్యలు!
'కశ్మీర్ ఫైల్స్'తో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. బాలీవుడ్ స్టార్ హీరోలపై పరోక్ష విమర్శలు చేశారు. వారి వల్లే బాలీవుడ్ మునిగిపోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 AM - ఏపీ న్యూస్
.
ప్రధాన వార్తలు