ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM

.

TOP NEWS
ప్రధాన వార్తలు
author img

By

Published : Mar 22, 2022, 11:00 AM IST

  • నెల్లూరులో అధికారుల అరాచకం.. పన్ను కట్టలేదని ఇంటికి తాళాలు
    House Tax: నెల్లూరులో ఇంటి పన్నులు చెల్లించడంలేదని అధికారులు ఇళ్లకు తాళాలు వేశారు. అప్పటికప్పుడు డిమాండ్ నోటీసులిచ్చి వెంటనే పన్నులు చెల్లించాలని యజమానులను కోరారు. దీంతో సీపీఎం నాయకుడు ప్రశ్నించడంతో వెంటనే తాళాలు తీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Demolition of Anna Canteen: కడపలో అన్న క్యాంటీన్‌ కూల్చివేత..!
    Demolition of anna canteen: కడప పాత మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న అన్నక్యాంటీన్ భవనాన్ని.. అధికారులు కూల్చివేశారు. భవనాన్ని కూల్చివేయకుండా ఏదో ఓ ప్రభుత్వ పనికి వాడుకోవచ్చు కదా అని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలంలో.. ప్రభుత్వం వీటిని పరీక్ష కేంద్రాలుగా ఉపయోగించుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Lock to Offices: అద్దె చెల్లించలేదని.. సచివాలయాలకు తాళాలు
    Village Secretariats Locked: అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలో సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో సచివాలయాల సిబ్బంది సేవలు నిర్వహిస్తున్నారు. అయితే గత రెండున్నరేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో సచివాలయాలకు యాజమానులు తాళం వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • దేశంలో 25వేల దిగువకు యాక్టివ్ కేసులు
    Covid Cases India: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కొత్తగా 1,581 మంది వైరస్ బారినపడ్డారు. మరో 33మంది వైరస్​ కారణంగా మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మళ్లీ పాత రోజుల్లోకి- ఉచితంగా ఇంటికో రేడియో
    ఆనాటి రోజులను మళ్లీ తీసుకురావాలని కేరళ కోజికోడ్‌ జిల్లాలో ఓ పంచాయతీ నడుం బిగించింది. కరస్సెరి పంచాయతీ పరిధిలోని అనయంకున్ను గ్రామం ఊరి ప్రజలంరందరికీ ఉచితంగా రేడియోలను అందించడానికి సంకల్పించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రష్యాపై ఆంక్షలకు భారత్​ వణుకుతోంది: బైడెన్​
    Biden news: జో బైడెన్.. భారత్​పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాపై ఆంక్షలు విధించేందుకు భారత్​ ఎందుకో వణుకుతోందన్నారు. క్వాడ్​ దేశాల్లో భారత్​ మాత్రమే మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించడం లేదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అణు వార్​హెడ్​లు బయటకు తీసిన బ్రిటన్- పుతిన్ బెదిరింపులే కారణమా?
    Britain warheads: రష్యా- ఉక్రెయిన్​ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న తరుణంలో బ్రిటన్ న్యూక్లియర్ వార్​హెడ్​లను బయటకు తీయడం చర్చనీయాంశమైంది. అణుదాడులు చేస్తామని ఇప్పటికే పుతిన్​ బెదిరిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ చర్య వేడిని మరింత పెంచుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • వంటింట్లో గ్యాస్​ మంట- భారీగా పెరిగిన సిలిండర్‌ ధర
    Cylinder price: వంటింట్లో గ్యాస్‌ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారింది. ఓవైపు పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలు మోత మోగుతుంటే.. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • World Cup 2022: రాణించిన యస్తికా భాటియా.. బంగ్లా లక్ష్యం ఎంతంటే?
    World Cup 2022: ఐసీసీ మహిళల ప్రపంచకప్​లో భాగంగా బంగ్లాదేశ్​తో జరుగుతున్న మ్యాచ్​లో భారత్​ 229 పరుగులకు ఆలౌటైంది. యస్తికా భాటియా హాఫ్​ సెంచరీతో మెరవగా.. స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఆదుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ముంబయిలో గాడ్​ఫాదర్.. ఆ సినిమాలో ఉక్రెయిన్ బామ.. 'శెభాష్‌ మిథు' సినిమా టీజర్‌..
    Movie Updates: కొత్త సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో నటుడు చిరంజీవి సినిమా 'గాడ్​ఫాదర్', 'శెభాష్‌ మిథు', 'జాతిరత్నాలు' సినిమా దర్శకుడు కేవీ అనుదీప్‌ కొత్త చిత్రాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.