ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 7PM

.

ప్రధాన వార్తలు @ 7PM
ప్రధాన వార్తలు @ 7PM
author img

By

Published : Feb 23, 2022, 6:58 PM IST

  • విజయనగరంలో భారీ చోరీ.. 5 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

విజయనగరంలో భారీ చోరీ జరిగింది. నగరంలోని గంటస్తంభం సమీపంలో ఉన్న రవి జ్యూయలర్స్​లో 5 కిలోల బంగారం అభరణాలను దొంగలు దోచుకెళ్లారు. దుండగలు..పై కప్పు నుంచి దుకాణంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • తిరుమల పవిత్రత దెబ్బతీసేలా తితిదే బోర్డు నిర్ణయాలు: పయ్యావుల

తిరుమల పవిత్రత దెబ్బతీసేలా తితిదే బోర్డు నిర్ణయాలు తీసుకుంటోందని తెదేపా పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలను వ్యాపార కేంద్రం చేస్తున్నారన్నారు. టికెట్‌ లేకుంటే తిరుపతి నుంచి తిరుమలకూ పంపటం లేదని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులను కాపాడుకోవాల్సిన బాధ్యత దిల్లీ పెద్దలదే'

వైఎస్​ వివేకా హత్య కేసులో నిందితులను కాపాడేందుకు జగన్​ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల్ని సైతం నాశనం చేస్తుందని తెదేపా నేత బోండా ఉమా ఆరోపించారు. వివేకా కేసు దర్యాప్తు చేస్తున్న అధికారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దిల్లీ పెద్దలదేనని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అమరావతినే కాదు రాష్ట్రాన్నే శ్మశానంగా మార్చారు -తెదేపా

తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో.. పోలవరం ప్రాజెక్ట్ స్థితిగతులు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి చర్చించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • యూపీలో నాలుగో దశ ఎన్నికలు​ ప్రశాంతం- 57.5% పోలింగ్!

ఉత్తర్​ ప్రదేశ్​లో నాలుగో విడత పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 57.45శాతం ఓటింగ్ నమోదైంది. ఈ దఫా మొత్తం 624 మంది బరిలో నిలవగా.. మార్చి 10న వీరి భవితవ్యం తేలనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కచోడీ కోసం ట్రైన్​ ఆపిన డ్రైవర్.. తర్వాత ఏమైందంటే?

రాజస్థాన్​ అల్వార్​కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. కచోడీ కోసం ట్రైన్​ ఆపాడు ఓ లోకో పైలట్​. దావుద్​పుర్​ గేట్​ వద్ద ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ప్రజా సమస్యలు గాలికి... ఉగ్రవాదం నెత్తికి'

ఉత్తర్​ప్రదేశ్​లో ప్రజా సమస్యలపై ఎస్​పీ, భాజపా చర్చించడం లేదని కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించేలా.. తీవ్రవాదం గురించి మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఉక్రెయిన్​లో ఎమర్జెన్సీ- రష్యాపై మరిన్ని దేశాల ఆంక్షలు

సరిహద్దుల్లో రష్యా దూకుడుగా ప్రవర్తిస్తున్న క్రమంలో అప్రమత్తమైంది ఉక్రెయిన్​. ఎలాంటి పరిస్థితులకు భయపడేది లేదని చెప్పిన ఆ దేశం అందుకు తగినట్లుగా సిద్ధమవుతోంది. తాజాగా దేశంలో అత్యవసర పరిస్థితి విధించేందుకు.. ఆ దేశ భద్రతా మండలి ఆమోదం తెలిపింది. మరోవైపు.. రష్యాపై మరిన్ని దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • చెన్నైకి షాక్.. రూ.14 కోట్ల ప్లేయర్ ఈ సీజన్​కు దూరం!

ఐపీఎల్​కు ముందు చెన్నై సూపర్​ కింగ్స్​కు షాక్​ తగిలింది! భారీ ధరకు కొనుగోలు చేసిన ఫాస్ట్​బౌలర్​ దీపక్​ చాహ​ర్​ గాయం కారణంగా ఈ సీజన్​కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెస్డిండీస్​తో జరిగిన సిరీస్​ల చాహర్​ గాయపడటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సమంతను చూసి షాక్ అవుతారు: డైరెక్టర్ గుణశేఖర్

'శాకుంతలం' సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పారు డైరెక్టర్ గుణశేఖర్. సమంత, తన నటనతో ప్రేక్షకులకు షాకిస్తుందని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.