ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11AM - trending news

.

top news
top news
author img

By

Published : Jan 12, 2022, 10:59 AM IST

  • హైదరాబాద్‌లోని రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు
    హైదరాబాద్‌లో ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద మరోసారి అలజడి నెలకొంది. రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సీఐడీ పోలీసులు ఆయన ఇంటికి వచ్చారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ గతంలో నమోదు చేసిన కేసుకు సంబంధించి విచారణకు రావాలంటూ.. రఘురామకు సీఐడీ పోలీసులు నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • VIPs Visit Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
    తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో చిత్ర బృందం శ్రీవారి సేవలో పాల్గొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Perni Nani On Cinema Tickets: సినిమా టికెట్ల వ్యవహారం తప్ప ఇంకేం లేదా?: పేర్ని నాని
    కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కె కన్వెన్షన్‌ ఆవరణలో ఎన్టీఆర్‌ టు వైఎస్‌ఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నారు. తొలిరోజు విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. విలేకరులు సినిమా టికెట్ల ధరలపై ప్రశ్నించగా.. మీడియాకు సినిమా టికెట్ల విషయం తప్ప వేరే ఏమీ లేవా అంటూ తిరిగి ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Covid: కొడాలి నాని, వంగవీటి రాధాకు కరోనా
    మంత్రి కొడాలి నాని, తెదేపా నాయకుడు వంగవీటి రాధా కరోనా బారిన పడ్డారు. చికిత్స కోసం వారు ఏఐజీలో చేరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 1.95 లక్షల మందికి వైరస్​
    దేశంలో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 1,94,720 లక్షల మందికి వైరస్​ సోకింది. కరోనా ధాటికి మరో 442 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి తగ్గింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • నిద్రలేస్తున్న పాత భూతం- ఈశాన్యంలో ఉగ్రవాదుల అలజడి!
    ఈశాన్యం భారతంలో ఉగ్ర భూతం మళ్లీ నిద్రలేస్తోంది. నిఘా, భద్రతా వర్గాల సమాచారం ప్రకారం ఈశాన్య ప్రాంతంలోని ఉగ్రవాద సంస్థలన్నీ కలిసి పనిచేసేందుకు పావులు కదుపుతున్నాయి. భారతదేశం నుంచి విడిపోవాలన్న వారి లక్ష్యం మళ్ళీ ఊపిరి పోసుకుంటోంది. వారికి చైనా, మయన్మార్‌ నుంచి తోడ్పాటు లభిస్తోందన్న కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య భారతంలో చైనా జోక్యాన్ని నివారించేలా భారత ప్రభుత్వం వ్యవహరించకపోతే.. దేశ భద్రతే పెనుప్రమాదంలో పడుతుందన్నది నిపుణుల వాదన. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'ఇల్లు కట్టుకోవడానికి డబ్బులడిగినా వరకట్నం డిమాండ్‌ చేయడమే'
    వరకట్నానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఇంటి నిర్మాణానికి భార్యను పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని భర్త కోరడం కూడా వరకట్న వేధింపుల కిందికే వస్తుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'ఉత్పాదకత వృద్ధికి సాంకేతికత'
    మెరుగైన సాంకేతికత సాయంతో ఉత్పాదకతను పెంచుకోవచ్చని అన్నారు మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్యనాదెళ్ల. కరోనా పరిణామాల వల్ల అంతర్జాతీయంగా అన్ని కంపెనీలూ డిజిటల్‌కు మారుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పరిధులు లేని డిజిటల్‌ వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • IND Vs SA: కోహ్లీ మరో రికార్డు.. సచిన్ తర్వాత రెండో స్థానంలో
    టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ మరో రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాలో ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండోస్థానం నిలిచాడు. మొదటి స్థానంలో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్​ కొనసాగుతున్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • సైనాకు క్షమాపణలు చెప్పిన హీరో సిద్ధార్థ్
    బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనాపై అసభ్యకర ట్వీట్ చేసి, వివాదంలో ఇరుక్కున్న సిద్ధార్థ్.. ఎట్టకేలకు బహిరంగ క్షమాపణ చెప్పారు. తనను క్షమించాలని కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.