ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM

ప్రధాన వార్తలు @ 5 PM

ప్రధాన వార్తలు @ 5PM
ప్రధాన వార్తలు @ 5PM
author img

By

Published : Jul 11, 2021, 5:00 PM IST

  • Home Minister: ప్రజలు ఉన్న చోటే వైద్య సేవలు: హోంమంత్రి సుచరిత

ప్రజలు ఉన్న చోటే వైద్య సదుపాయాలు అందించేందుకు వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందని హోమంత్రి సుచరిత అన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ.. ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Somireddy: 'కృష్ణా జలాల విషయంలో ఆ ఇద్దరిదీ దొంగాట'

కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దొంగాట ఆడుతున్నారని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన చిత్తూరు జిల్లా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం మదనపల్లిలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీని బలోపేతం చేయడానికి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • సీఎం జగన్​ను ప్రజలెలా నమ్ముతారు?: భాజపా

ఎన్నికల ముందు సీఎం జగన్ హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని భాజపా నేతలు విమర్శించారు. సోదరికే న్యాయం చేయలేని ముఖ్యమంత్రిపై.. ప్రజలు ఏ విధంగా నమ్మకం పెట్టుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాయలసీమకు తీవ్ర అన్యాయం కలిగిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కళ్లెదుటే తల్లి మృతి.. తల్లడిల్లిన కుమారుడు!

కళ్లెదుటే తల్లి మృతి చెందటంతో ఆ కుమారుడు తల్లడిల్లిపోయాడు. తల్లి మృతదేహాన్ని ఒళ్లో పెట్టుకుని "అమ్మా..ఒక్కసారి మాట్లాడమ్మా" అంటూ ఆ వ్యక్తి రోదించిన తీరు చూపరులతో కన్నీళ్లు పెట్టించింది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా.. లారీ రూపంలో వచ్చిన మృత్యువు తన తల్లిని దూరం చేసింది. ఈ ఘటనతో.. ఆ కుమారుడి గుండె చెరువు అయింది. ఈ హృదయ విదారక ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • Covid: థర్డ్‌వేవ్‌కు బలమైన సంకేతాలు

జనాల్లో మార్పు రాలేదు. రెండో దశలో(Covid second wave) చూసిన అత్యంత భయానక దృశ్యాలు మర్చిపోయారు. ఒక్కసారి కేసులు తగ్గగానే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆర్​నాట్ విలువను గమనిస్తే.. థర్డ్​వేవ్(Third wave) సంకేతాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కూతుళ్లను ఇంట్లోంచి గెంటేసి తల్లి నాలుగో పెళ్లి!

ఆ మహిళకు వయసు 45. ఇప్పటికే మూడుసార్లు పెళ్లైంది. ఐదుగురు కుమార్తెలూ ఉన్నారు. అయినా.. 21 ఏళ్ల ఓ యువకుడిని ప్రేమించింది. ఆ మైకంలో మునిగి తన కూతుళ్లను ఇంటి నుంచి గెంటేసి నాలుగో పెళ్లికి సిద్ధమైంది. ఆ తర్వాత ఏమైంది? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మహిళను ఎత్తుకెళ్లి అత్యాచారం.. ఆపై!

వేరే రాష్ట్రం నుంచి వచ్చిన దంపతులపై తమిళనాడులో క్రూరంగా ప్రవర్తించారు కొందరు కిరాతకులు. మహిళను ఎత్తుకెళ్లి లైంగికంగా వేధించారు. ఆమె మర్మాంగాలపై బీరు సీసాలతో గాయపరిచారు. అడ్డుకున్న భర్తపైనా దాడి చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • స్పేస్ టూర్ సక్సెస్​లో అదే కీలకం!

రిచర్డ్​ బ్రాన్సన్, జెఫ్​ బెజోస్​​ రోదసి యాత్రల విజయం 'సబ్​ఆర్బిటల్​ ఫ్లైట్​'పైనే ఆధారపడి ఉందని ఏరోస్పేస్​ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. అసలు సబ్​ఆర్బిటల్​ ఫ్లైట్​ అంటే ఏంటి? అది ఎందుకు అంత కీలకం? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'రోహిత్​.. ప్రపంచ క్రికెట్​లో అత్యుత్తమ ఆటగాడు'

అన్ని ఫార్మాట్లలో టీమ్​ ఇండియా ఓపెనర్​గా ఉన్న.. రోహిత్​ శర్మపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. రానున్న ఇంగ్లాండ్​ సిరీస్​లో రాణిస్తాడని ఇప్పటికే పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. అయితే.. ప్రపంచంలోనే రోహిత్​ అత్యుత్తమ ఆటగాడు అని కొనియాడాడు టీమ్​ ఇండియా మాజీ ప్లేయర్ రీతిందర్​ సింగ్​​. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Akhil 'Agent': కళ్లు చెదిరే ఫిజిక్​తో అఖిల్​

అక్కినేని అఖిల్​-దర్శకుడు సురేందర్​రెడ్డి కాంబినేషన్​లో రూపొందుతున్న చిత్రం 'ఏజెంట్​'(Akhil Agent). ఈ సినిమా కోసం అఖిల్‌.. కండలు తిరిగిన దేహంతో సరికొత్తగా మారారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​గా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.