ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9AM - ap top ten news

..

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Oct 9, 2021, 9:00 AM IST

  • VIJAYAWADA KANAKADURGA TEMPLE: నేడు గాయత్రీదేవి రూపంలో దర్శనమివ్వనున్న బెజవాడ దుర్గమ్మ
    దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ మూడో రోజైన నేడు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వేకువజామున 4 గంటల నుంచే అమ్మవారి దర్శనం ప్రారంభమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • UPADHI HAMI PANULU: మూడేళ్లలో మెటీరియల్‌ బకాయిలు రూ.2412కోట్లు
    రాష్ట్రంలో గత మూడేళ్లలో చేపట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో మెటీరియల్ కాంపొనెంట్​ బకాయిలే రూ.2,512.77 కోట్లు చెల్లించాల్సి ఉంది. హైకోర్టు తీర్పుతో కొన్ని పాత బకాయిల్లో కదలిక వచ్చినప్పటికీ... కొత్త పనుల బిల్లులను మాత్రం మళ్లీ పెండింగ్‌లోనే పెట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CONTRACT FACULTY: ఎయిడెడ్‌ సిబ్బంది, సాధారణ బదిలీలతో ఒప్పంద అధ్యాపకులకు గండంఎయిడెడ్‌ అధ్యాపకులు, రెగ్యులర్‌వారి బదిలీలతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని ఒప్పంద అధ్యాపకుల ఉద్యోగాలకు గండం ఏర్పడింది. పోస్టులు క్రమబద్దీకరిస్తారని ఇన్నాళ్లు వేచి చూసిన వారికి... ఉద్యోగమే పోయే పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CPI LEADER RAMAKRISHNA: 'జగనన్న ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు తీర్పు హర్షణీయం'
    పేదలకు స్థలాలు, ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ప్రభుత్వమిచ్చే డబ్బు నిర్మాణానికి సరిపోదని... అందువల్లే సర్కారే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ రోజు టీకా తీసుకుంటే.. వాషింగ్​ మెషిన్​, మిక్సర్ గ్రైండర్ ఫ్రీ!
    ఈ ఆదివారం జరగనున్న మెగా డ్రైవ్‌లో కొవిడ్​ టీకా తీసుకునే వారిపై కానుకల జల్లు(Vaccine Gifts) కురిపించనుంది తమిళనాడులోని ఓ జిల్లా యంత్రాంగం. లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి.. వాషింగ్‌ మెషిన్, వెట్ గ్రైండర్, మిక్సర్ గ్రైండర్‌తో సహా పలు బహుమతులను అందజేయనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Lakhimpur Kheri: 'మిగతా కేసుల్లోనూ నిందితులతో ఇలాగే వ్యవహరిస్తారా?'
    లఖింపుర్​ ఖేరి ఘటనపై(Lakhimpur Kheri news) ఉత్తర్​ప్రదేశ్​ సర్కారు నుంచి మాటలే తప్ప చర్యలు లేవని పేర్కొంది సుప్రీం కోర్టు(Supreme court news). ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై అసహనం వ్యక్తం చేసింది. సిట్​ బృందంలో అందరూ స్థానిక అధికారులేనా? అని ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మలేరియా కట్టడిలో ముందడుగు-అందుబాటులోకి టీకా!
    శతాబ్దాలుగా దేశదేశాలను వణికిస్తున్న విషజ్వరం వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగే 'ఆర్టీఎస్‌,ఎస్‌' టీకా విస్తృత వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా సిఫార్సు చేసింది. పసివారిలో ప్లాస్మోడియం ఫాల్సిఫారమ్‌ మలేరియా నివారణే లక్ష్యంగా మూడు దశాబ్దాలుగా సాగుతున్న శాస్త్ర పరిశోధనలకు ఫలశ్రుతి ఇది! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Fuel Price Today: ఆగని పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన చమురు ధరలు
    దేశంలో పెట్రో​ ధరల (Fuel Price Today) బాదుడు ఆగడం లేదు. లీటర్​ పెట్రోల్​పై 30 పైసలు, డీజిల్​పై 35 పైసలు పెంచుతున్నట్లు శనివారం చమురు సంస్థలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పారిస్ ఒలింపిక్స్​లో నా కోచ్ ఆయనే: నీరజ్
    2024లో జరగబోయే పారిస్ ఒలింపిక్స్​లో క్లాస్ బార్టోనియెట్జ్​ తన కోచ్​గా వ్యవహరిస్తారని తెలిపాడు జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా. టోక్యో విశ్వక్రీడల్లోనూ ఈయనే కోచ్​గా ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ విషయంలో పూజాహెగ్డే నాకు స్ఫూర్తి: అఖిల్​
    తాను నటించిన 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్​'(most eligible bachelor pre release event) ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో పాల్గొన్న హీరో అక్కినేని అఖిల్​.. పూజా హెగ్డే హార్డ్‌ వర్క్‌ తనకెప్పుడూ స్ఫూర్తినిస్తుంటుంది అని అన్నారు. 'లవ్‌స్టోరీ' సినిమా ఓ నమ్మకాన్ని అందించిందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.