- Vinayaka Chavithi: రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ వినాయక చతుర్థి శుభాకాంక్షలు
CM Jagan Vinayaka Chavithi Greetings: రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. గణపతి ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 115 kg Silver Ganesha గుంతకల్లులో 115 కిలోల వెండి వినాయకుడికి లిమ్కా బుక్ ఆఫ్‌లో చోటు
Silver Ganesha Got a place in the Limca Book of Records అనంతపురం జిల్లా గుంతకల్లులో 115 కిలోల వెండి వినాయకుడిని ఘనంగా ఊరేగించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించిన ఈ గణనాథుడిని చవితి వేళ పల్లకిలో ఊరేగించడం ఈ ప్రాంతంలో సంప్రదాయంగా వస్తోంది. దాదాపుగా 22 ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం, 115 కిలోల వెండి వినాయకుడికి దాత పువ్వాడి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- Ganesha idols: విభిన్న రూపాల్లో విఘ్నేశ్వరుడు
Ganesha idols: వినాయక చవిత వచ్చిందంటే కళాకారుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. వినాయక చతుర్థి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహాలను కళాకారులు వినూత్నంగా తీర్చిదిద్దారు. పలు రకాల వస్తువులను, ధాన్యాలను వినియోగించి భిన్నమైన గణనాథులను కొలువుదీర్చారు. ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పిడుగు ప్రభావంతో చచ్చుబడిన శరీరం.. ప్రాణాపాయం నుంచి తప్పించిన వైద్యులు
Kerono Paralysis: పిడుగు ప్రభావంతో శరీరం చచ్చుబడిపోయిన వ్యక్తిని వైద్యులు ప్రాణాపాయం నుంచి రక్షించారు. అరుదైన ‘కెరోనో పెరాలసిస్’కు చికిత్స అందించారు. దేశంలోనే ఇది రెండో కేసు అని వైద్యులు తెలిపారు. అసలేం జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పనిమనిషిని దారుణంగా కొట్టి చిత్రహింసలు.. భాజపా నాయకురాలు అరెస్ట్
Seema Patra BJP : తన ఇంట్లో పనిచేసే మహిళను అతి దారుణంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో ఝార్ఖండ్‌కు చెందిన భాజపా నాయకురాలు సీమా పాత్రాను రాంచీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పనిమనిషి శరీరం, ముఖంపై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భోజనం పెట్టలేదని.. కూతుర్ని తలపై కొట్టి చంపిన తల్లిదండ్రులు!
Parents Kill Minor Daughter : పిల్లలకు అన్నీ తామై చూసుకునే తల్లిదండ్రులు వారు తప్పు చేసినా కొట్టడానికి ఆలోచిస్తారు. అంత అపురూపంగా పెంచుకుంటారు తమ పిల్లల్ని. అలాంటిది తాను చేయని తప్పుకు ఓ కూతురి ప్రాణాలు తీశారు తల్లిదండ్రులు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫైనల్‌కు చేరిన బ్రిటన్ ప్రధాని రేసు.. పగలు, రాత్రి పనిచేస్తానన్న సునాక్
దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తానని, బ్రిటన్ను ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా నిలబెట్టేందుకు రాత్రి, పగలు పనిచేస్తానని ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ ప్రతిజ్ఞ చేశారు. ఇందుకోసం తాను పార్టీ విలువలకు అనుగుణంగా సరైన ప్రణాళికతో ముందుకెళ్తానని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇకపై దిల్లీ, కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు ఫుడ్ డెలివరీ.. జొమాటో నయా సర్వీస్
Zomato Intercity legends : ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కొత్త సర్వీసుల్ని పరిచయం చేసింది. వినియోగదారులు ఇకపై తమకు నచ్చిన ఆహారాన్ని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కిదాంబి శ్రీకాంత్ శుభారంభం.. లక్ష్యసేన్‌కు నిరాశ
జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో భాగంగా బుధవారం జరిగిన పోటీల్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేయగా, లక్ష్యసేన్‌కు నిరాశ ఎదురైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్టేజ్‌పైనే వెక్కి వెక్కి ఏడ్చేసిన కమెడియన్ ధనరాజ్
ఓ వైపు సినిమాలు చేస్తూనే, జబర్దస్త్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ ధనరాజ్.. ఓ ఈవెంట్లో స్టేజ్‌పైనే వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఏం జరిగిందంటే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.