ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM - తెలుగు తాజా వార్తలు

ప్రధాన వార్తలు @ 1 PM

top news 1pm
ప్రధాన వార్తలు @ 1PM
author img

By

Published : Dec 31, 2020, 1:01 PM IST

  • తెదేపా నేత సుబ్బయ్య అంత్యక్రియలు పూర్తి.. లోకేష్ హాజరు

దుండగుల దాడిలో హతమైన తెదేపా నేత నందం సుబ్బయ్య అంత్యక్రియలు ప్రొద్దుటూరులో పూర్తయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అగ్ర నేతల సమక్షంలో.. సుబ్బయ్య అంతిమయాత్ర జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సుబ్బయ్య కుటుంబానికి తెదేపా సాయం రూ. 20 లక్షలు

తెదేపా నేత నందం సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొన్న నారా లోకేష్... బాధిత కుటుంబానికి పార్టీ తరఫున 20 లక్షలు ప్రకటించారు. నిందితులపై 15 రోజుల్లోగా కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రముఖులు దర్శించుకున్నారు. గాయని సునీత తన వివాహం జనవరి 9న జరగనుందని.. అందుకే స్వామి వారి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చానని చెప్పారు. మంత్రి వెల్లంపల్లి, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా తదితరులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • క్రైమ్ రౌండప్: 'గతేడాది కంటే నేరాలు తగ్గాయి'

2020లో పోలీసు శాఖ పనితీరు, నేర గణాంకాల వార్షిక నివేదికను వివిధ జిల్లాల్లో పోలీసు అధికారులు విడుదల చేశారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నేరాలను అదుపు చేశామని వారు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రజలకు త్వరలోనే స్వదేశీ టీకా: మోదీ

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని, వచ్చే ఏడాది(2021)లో వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కదిలే రైల్లోనే అదిరే 'ఖాదీ' ఫ్యాషన్​ షో

ఫ్యాషన్​ షో అనగానే ఓ చక్కటి వేదికను ఏర్పాటుచేసి అట్టహాసంగా నిర్వహిస్తారు. అయితే.. మహారాష్ట్ర నాగ్​పుర్​లో ఇందుకు భిన్నంగా నడుస్తున్న మెట్రో రైలు వేదికైంది. అదీ మామూలు దుస్తులతో కాదండోయ్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దేశంలో 25 మందికి కరోనా కొత్త స్ట్రెయిన్

దేశంలో మొత్తం 25 మందికి కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్​ సోకినట్లు తేలింది. జీనోమ్​ సీక్వెన్సింగ్ ద్వారా ఈ విషయం గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బైడెన్​ 'శ్వేతసౌధ' బృందంలో సగానికిపైగా మహిళలే

అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​ ప్రకటించిన శ్వేతసౌధం టీంలో 61 శాతం మహిళలు, 54 శాతం మంది నల్ల జాతీయులు ఉన్నారని బైడెన్​ అధికార మార్పిడి బృందం పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బైబై2020: ఈ ఏడాది అత్యధిక టెస్టు పరుగులు వీరివే!

ఈ ఏడాది కరోనా కారణంగా క్రికెట్ మ్యాచ్​ల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. దాదాపు ఏడు నెలల పాటు మ్యాచ్​లు నిర్వహించలేదు. టెస్టు మ్యాచ్​లూ తక్కువగానే జరిగాయి. 2020 ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది టెస్టుల్లో ఎక్కువ పరుగులు సాధించిన క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బేబీబంప్​తో అనుష్క శర్మ.. ఫొటోలు వైరల్​

బాలీవుడ్​ బ్యూటీ అనుష్క శర్మ.. బేబీబంప్​తో ఫొటోషూట్​లో పాల్గొంది. వోగ్​ మ్యాగ్​జైన్​ కవర్​ పేజీ కోసం దిగిన ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.