ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11AM - AP TOP NEWS TODAY

.

top news 11am
ప్రధాన వార్తలు
author img

By

Published : Dec 16, 2021, 10:59 AM IST

  • చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్​గా జనరల్ నరవణె
    చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్​గా సైన్యాధిపతి జనరల్ నరవణె బాధ్యతలు చేపట్టారు. సీడీఎస్ మరణంతో ఈ స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతుల్లో సీనియర్ అయిన నరవణెను కమిటీ ఛైర్మన్​గా నియమించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించిన అధికారుల బృందం
    పోలవరం ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ అధికారులు పర్యటించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులు, మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రాజెక్టు ఇంజినీర్లు వారికి వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు ముమ్మర ఏర్పాట్లు
    హైకోర్టు అనుమతి ఇవ్వడంతో.. అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ పేరిట రేపు మధ్యాహ్నం తిరుపతి సమీపంలో భారీ బహిరంగ సభకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు. అమరావతి నినాదం ఎలుగెత్తి చాటేలా సభ ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తిరుమల శ్రీవారి సేవలో 'అఖండ' చిత్ర బృందం
    నటుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత రవీందర్ రెడ్డి.. ఉదయం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అఖండ సినిమా సూపర్ హిట్​ సందర్భంగా.. స్వామివారిని దర్శించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భార్యను హత్య చేసిన భర్త.. ఆ తరువాత తానూ..
    కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త.. అనంతరం అతనూ ఉరేసుకొని మృతిచెందాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లా శ్రీహరిపురం గొల్లలపాలెంలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'కలిసి పోరాటం చేశాము.. అణచివేత శక్తులను ఓడించాము'
    1971 యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు నిండిన సందర్భంగా ఆనాటి పోరాట వీరులు, అమర జవాన్లను స్మరించుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారికి నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రైల్వే ప్లాట్​ఫామ్​పై కరెన్సీ నోట్లు.. యాచకుడి విచిత్ర ప్రవర్తన
    మధ్యప్రదేశ్ నాగ్దా రైల్వే స్టేషన్​లో ఓ యాచకుడు విచిత్రంగా ప్రవర్తించాడు. తన వద్ద ఉన్న కరెన్సీ నోట్లలను రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై చెల్లాచెదురుగా పడేశాడు. ఇది చూసి ఆశ్చర్యపోవడం ప్రయాణికుల వంతు అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కుప్పకూలిన మినీ విమానం- 9 మంది దుర్మరణం
    డొమినికన్​ రిపబ్లిక్​లోని శాంటో డొమింగోలో ఓ విమానం కుప్పకూలి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ప్రముఖ సంగీత దర్శకుడు జోస్ ఏంజెల్ హెర్నాండెజ్‌ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విండీస్​​ జట్టులో మరో ఐదుగురికి కరోనా
    పాకిస్థాన్​ పర్యటనలో ఉన్న వెస్టిండీస్​ జట్టులో మరో ముగ్గురు క్రికెటర్లు సహా ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా సోకింది. ప్రస్తుతం వారిని ఐసోలేషన్​కు పంపించారు. దీంతో కరోనా బారిన పడిన విండీస్ క్రికెటర్ల సంఖ్య ఆరుకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పాన్​ఇండియాను మించేలా రామ్​చరణ్​-గౌతమ్ ​తిన్ననూరి సినిమా
    రామ్​చరణ్​తో తాను తెరకక్కించబోయే సినిమా యాక్షన్‌ కథాంశంతో ఉంటుందని తెలిపారు దర్శకుడు గౌతమ్​ తిన్ననూరి. పాన్‌ ఇండియా సినిమాకు మించిన స్థాయిలో ఈ మూవీని రూపొందించబోతున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.