ETV Bharat / city

TOP NEWS TODAY : టాప్​న్యూస్​@ 11AM - ఏపీ ముఖ్యవార్తలు

టాప్​న్యూస్​@ 11AM

top news 11 am
top news 11 am
author img

By

Published : Jan 7, 2022, 11:01 AM IST

  • దేశంపై కరోనా పంజా..

Covid cases in India: దేశంలో కొవిడ్​ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 1.17లక్షల మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్​తో మరో 302 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారతీయులను మహమ్మారికి వదిలేశారు!

Azadi ka amrit mahotsav: వైద్యశాస్త్రం అభివృద్ధి చెంది.. సదుపాయాలు పెరిగి.. నెలల్లోనే టీకాలు తయారవుతున్న ఈ కాలంలోనే కొవిడ్‌లాంటివి మనల్ని ఇంతగా భయపెడుతుంటే.. మరి బ్రిటిష్‌ హయాంలో వచ్చిన స్పానిష్‌ మహమ్మారి భారత్‌లో ఎలాంటి ప్రభావం చూపింది? అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వం ఎలా వ్యవహరించింది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మీకు తెలుసా..? శాస్త్రాలు మనుషులకే కాదు కోళ్లకూ ఉన్నాయి...!

పౌరుషానికి ప్రతిరూపాలు పందెంకోళ్లు.. కత్తికట్టి బరిలోకి దించితే.. యజమాని పరువు కోసం.. ప్రాణాలు పణంగా పెట్టి.. కొట్లాడుతుంది. ఇక సంక్రాంతి వచ్చిందంటే చాలు.. తగ్గేదే లే.. అంటూ ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు కోళ్లు రెఢీ అవుతాయి. పండుగ సమయంలో ఢీ అంటే ఢీ అనే కోడి పుంజులకు గిరాకీ ఎక్కువ. అందులోనూ చాలా రకాలుంటాయి. మరివాటిని ఎలా గుర్తించాలి.? ఎలా పెంచాలి? ఏం తినిపించాలి.? ఏ ముహూర్తాన ఏ కోడి గెలుస్తుంది? పందెం రాయుళ్లు విశ్వసించే కోడిశాస్త్రం ఏం చెప్తోంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాజకీయం నీడన సాగే అరాచకాలు..

Vanama Raghavendra Rao: అధికారబలం, అంగబలం ఉంది. తండ్రి నియోజకవర్గానికి ప్రజాప్రతినిధి. తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. ఆయనదే పెత్తనం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనే అక్కడ షాడో ఎమ్మెల్యే. ప్రభుత్వం పనులు, పార్టీ పనులు చక్కబెట్టేదీ ఆయనే. ఇక నిత్యం వివాదాలు, తరచూ సెటిల్ మెంట్లకు కొదవే లేదు. దశాబ్దకాలంగా ఆయన చెప్పిందే వేదం. ఒక్కమాటలో చెప్పాలంటే వివాదాల రాఘవుడిగా... పేరొందిన వనమా రాఘవేంద్రరావు.. సన్నాఫ్ వనమా వెంటేశ్వరరావు చరిత్ర. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జ్యోతిష్యాన్ని నమ్మి కుమార్తెను హత్య చేసిన తల్లి..

Mother killed her daughter: జ్యోతిష్యాన్ని నమ్మిన ఓ తల్లి సొంత కూతురిని హత్య చేసి ఆపై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూర్​ జిల్లాలో జరిగింది. ఇంత కఠిన నిర్ణయం తీసుకునేందుకు గల కారణం ఏమిటి? జ్యోతిష్యంలో ఇంతకి ఏం తెలుసుకున్నారు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మాజీ సీఎం సభలో కత్తితో దుండగుడు హల్​చల్​

Harish Rawat Knife News: ఉత్తరాఖండ్​లోని కాశీపుర్​లో నిర్వహించిన కాంగ్రెస్​ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మాజీ సీఎం హరీశ్​ రావత్ ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే ఈ సభలో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. కత్తిపట్టుకుని స్టేజీపైకి వచ్చాడు. జైశ్రీరాం అనకపోతే అందరినీ చంపేస్తానని బెదిరించాడు. వెంటనే అప్రమత్తమైన యూత్​ కాంగ్రెస్​ కార్యకర్తలు దుండగుడి నుంచి కత్తిని లాక్కున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకు కేసులు..

worldwide covid cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మొత్తం బాధితుల సంఖ్య 30 కోట్లు దాటింది. గురువారం ఒక్కరోజే దాదాపు 25 లక్షల కేసులు వచ్చాయి. అమెరికా, ఫ్రాన్స్​, ఇటలీ, భారత్​, అర్జెంటీనా వంటి దేశాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • లాభాల్లో స్టాక్​ మార్కెట్లు..

stock market live updates: అంతర్జాతీయంగా మిశ్రమ పవనాలతో స్టాక్​ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా లాభంతో మళ్లీ 60వేల మార్కును అందుకుంది. నిఫ్టీ 114 పాయింట్లు లాభపడి 17,857 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆచార్య' కూడా వాయిదా..

Corona movie postponed: కరోనా వల్ల ఈసారి సంక్రాంతి చిన్న సినిమాలతోనే గడిచిపోనుంది. అయితే ఈ వైరస్​ ప్రభావం ఫిబ్రవరిలో రాబోయే చిత్రాలపైనా పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సత్తాచాటినా కూడా జట్టులో చోటు లేదా?..

Punam Raut World Cup squad: ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్ వేదికగా జరగబోయే మహిళల వన్డే ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించారు. అయితే ఈ జట్టులో సీనియర్ బ్యాటర్ పూనమ్ రౌత్​కు చోటు లభించలేదు. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా అసహనం వ్యక్తం చేసింది పూనమ్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.