ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11AM - trending news

.

ప్రధాన వార్తలు @ 11AM
ప్రధాన వార్తలు @ 11AM
author img

By

Published : Jan 1, 2022, 10:58 AM IST

  • MP RAGHURAMARAJU: జైలుకెళ్లే వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు: ఎంపీ రఘురామ
    రేపో, మాపో జైలుకు వెళ్లే వాళ్ల వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన పనిలేదని నర్సాపురం ఎంపీ రఘురామరాజు తెలిపారు. రుణాల ఎగవేత కేసులో సీబీఐ చార్జిషీట్ ఇప్పుడే నమోదు చేయడం చాలా శుభపరిణామమన్న ఆయన...అన్ని అంశాలపై కోర్టుకు సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ROAD ACCIDENT: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
    నూతన సంవత్సరం రోజున విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ఆరిలోవ బీఆర్​టీఎస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Villagers Problem: వంతెన కూలిపోయింది.. ఆ ఊరి వాళ్ల బ్రతుకులు ఆగమయ్యాయి
    అసలే వృద్ధురాలు.. ఆపై ఆరోగ్యం బాగాలేదు.. ఆస్పత్రికి తీసుకెళ్దామంటే రోడ్డు సరిగ్గా లేదు. ఏం చేయాలో పాలుపోక గ్రామస్థులకు తెలిపాడు కుటుంబ సభ్యుడు. వెంటనే స్పందించిన ప్రజలు ఆమెను మంచం మీద పడుకోబెట్టి ఆస్పత్రికి చేర్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • NEW YEAR WISHES: తెలుగు ప్రజలకు చంద్రబాబు, నారా లోకేశ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
    రాష్ట్ర ప్రజ‌ల‌కు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజ‌ల‌కు తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నూత‌న సంవ‌త్సర శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • దేశంలో ఒక్కరోజే 22,775 మందికి కరోనా- ఒమిక్రాన్​ కలవరం
    దేశంలో కొత్త కరోనా కేసులు భారీగా పెరిగాయి. మరో 22,775 కేసులు నమోదయ్యాయి. 406 మంది మరణించారు. గురువారం 58,11,487 మందికి టీకాలు అందించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి, 18 మందికి గాయాలు
    నూతన సంవత్సరం వేళ ఝార్ఖండ్​లో విషాద ఘటన వెలుగు చూసింది. సొంతూరుకు తిరిగి వస్తున్న కూలీలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 18 మంది గాయపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 2021లో అదానీ ఆర్జన రూ.3.10 లక్షల కోట్లు
    అదానీ గ్రూపునకు చెందిన చాలా కంపెనీలు 2021లో మదుపర్లకు గణనీయ ప్రతిఫలాలను అందించాయి. అదే సమయంలో గౌతమ్‌ అదానీ సంపద భారీగా పెరిగేందుకూ ఇది దోహదం చేసింది. అదానీ గ్రూపులోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు ఏడాది కాలంలో 245 శాతం రాణించాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 288 శాతం , అదానీ టోటల్‌ గ్యాస్‌ 351.42 శాతం చొప్పున పెరిగాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • అమెరికాలో కొవిడ్​ ఉద్ధృతి.. కొత్తగా 4.43 లక్షల కేసులు
    అమెరికాలో కరోనా వైరస్​ కరాళ నృత్యం చేస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 4.43 లక్షల కేసులు వెలుగు చూశాయి. మరోవైపు.. ఫ్రాన్స్​లో 2.32 లక్షలు, బ్రిటన్​లో 1.89 లక్షల మందికి వైరస్ సోకింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 2022 Sports calendar: ప్రపంచకప్‌ నామ సంవత్సరం.. క్రీడాభిమానులకు పండగే
    కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేశాం. క్యాలెండర్‌ మారగానే క్రీడాభిమానుల దృష్టి ఈ ఏడాది ఆటల్లో మెరుపులేంటా అన్నదానిపైనే ఉంటుంది. మూడు ప్రపంచకప్‌లు సహా మరెన్నో ఆసక్తికర ఈవెంట్లతో సందడికి సిద్ధమైంది 2022. అలాగే కొందరు దిగ్గజ క్రీడాకారుల కెరీర్లలో కీలక ఘట్టాలూ చూడబోతున్నాం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Srikanth Vissa Biography: మాటలు రాయడం.. మాటలేం కాదు!
    చదివింది ఇంగ్లీష్‌ మాధ్యమం.. మనసేమో మాతృభాషపై. పద్దెనిమిదేళ్లకే క్రైం థ్రిల్లర్‌ పుస్తకం రాశాడు.. అది సినిమాకి దారి చూపింది, రచయితగా మార్చింది. దాంతో లక్షల జీతమొచ్చే కొలువు వదిలాడు.. 'తగ్గేదే లే' అంటూ వరుసపెట్టి పలు చిత్రాలకు కథ, మాటలు రాస్తున్నాడు.. అతడే కాకినాడ యువకుడు శ్రీకాంత్‌ విస్సా.. కలంతో సాగిస్తున్న తన కలల ప్రయాణం గురించి ఈటీవీ భారత్​తో పంచుకున్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.