రేపు, ఎల్లుండి పోలవరం ముంపు ప్రాంతాల్లో నారా లోకేశ్ పర్యటించనున్నారు. నిర్వాసితుల సమస్యలు విని వారిని పరామర్శించనున్నారు. మంగళవారం భద్రాచలం, టేకులబోరు, శ్రీరామగిరి, చింతూరులో పర్యటిస్తారు. ఎల్లుండి రంపచోడవరం, దేవీపట్నం, పెదవేంపల్లి, ఇందుకూరు, ముసిరిగుంట, కృష్ణునిపాలెంలో లోకేశ్ పర్యటన కొనసాగనుంది.
ఇదీ చదవండి