- రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు.. వంశధార కాలువకు గండి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత తగ్గిందని.. వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే కోస్తాంధ్ర మీదుగా పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ పలుచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
- ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు.. వర్షం కారణంగా తెప్పోత్సవం రద్దు
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఉత్సవాల చివరిరోజున అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. యాగశాలలో పూర్ణాహుతితో అమ్మవారి ఉత్సవాలు.. పరిసమాప్తమయ్యాయి. వర్షం కారణంగా కృష్ణానదిలో జరగాల్సిన దుర్గమల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం రద్దైంది.
- మూడు రాజధానులకు మద్దతుగా.. వైకాపా నాయకుల ప్రత్యేక పూజలు
ఓ వైపు అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రభంజనంలా సాగుతుంటే.. మరోవైపు 3 రాజధానులకు మద్దతుగా.. అధికార పార్టీ నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటూ.. టెంకాయలు కొట్టారు. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటూ మంత్రులు, వైకాపా నేతలు అంటున్నారు.
- Farmers: అమరావతి రైతుల మహా పాదయాత్ర.. బ్రహ్మరథం పడుతున్న జనం
గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న అమరావతి రైతులు పాదయాత్ర 24వ రోజుకు చేరుకుంది. పాదయాత్రలో రైతులకు అడుగడుగున స్థానికుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. రైతులకు మద్దతు తెలపడానికి చిన్న,పెద్ద, ముసలి ముతక అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు.
- నోబెల్ శాంతి బహుమతి రేసులో భారత జర్నలిస్టులు.. ఇంకా ఎవరంటే?
భారత్‌కు చెందిన జర్నలిస్టులు మహ్మద్ జుబేర్, ప్రతీక్ సిన్హా నోబెల్ శాంతి బహుమతి రేసులో నిలిచారు. ఈ విషయాన్ని నోబెల్ కమిటీ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. టైమ్స్ మేగజైన్ రూపొందించిన జాబితాలో వీరిద్దరి పేర్లు ఉన్నాయి.
- అంబానీ కుటుంబానికి మరో బెదిరింపు కాల్.. ఫ్యామిలీ మెంబర్ల పేర్లు చెప్పి మరీ..
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి ఓ ఆగంతుకుడు కాల్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంబానీ కుటుంబానికి చెందిన కొంతమంది సభ్యుల పేర్లతో బెదిరింపులకు పాల్పడ్డాడని ముంబయి పోలీసులు తెలిపారు.
- ముగ్గురు శాస్త్రవేత్తలను వరించిన రసాయనశాస్త్ర నోబెల్.. ఆయనకు రెండోసారి
రసాయనశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు.. ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. క్లిక్ కెమిస్ట్రీతోపాటు బయోఆర్థోగోనల్ కెమిస్ట్రీలను అభివృద్ధి చేసినందుకు గానూ ఈ అవార్డు అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో నిలిచే జట్లు ఇవేనా?
2022 టీ20 ప్రపంచకప్ ఫైనల్ రేసులో ఆ మూడు జట్లు నిలుస్తాయని ఆసీస్ మాజీ ఆటగాడు మైఖేల్ బెవన్ తెలిపాడు. ఆ మూడు జట్లు ఏవంటే?
- ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండోస్థానానికి సూర్య.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో 837 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు టీమ్ ఇండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. మొదటి స్థానంలో 854 పాయింట్లతో పాకిస్థాన్‌కు చెందిన ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. మొదటి స్థానం వస్తుందని ఆశించినా.. దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్‌లో చేసిన పేలవ ప్రదర్శనతో మొదటి స్థానం చేజార్చుకున్నాడు.
- చిరంజీవి ఫ్యామిలీతో 'గొడవల'పై అల్లు అరవింద్ క్లారిటీ!
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో వచ్చిన గొడవలపై దర్శకుడు అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. అలీతో సరదాగా షోకు.. ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన పలు విశేషాలను తెలిపారు. ఇంతకీ ఏమన్నారంటే..
TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 PM - ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఇప్పటి వరకు ఉన్న వార్తలు
top news