ETV Bharat / city

CM YS Jagan - Chiranjeevi: ముఖ్యమంత్రి జగన్​తో చిరంజీవి భేటీ..సినిమా టికెట్ల ధరలపై చర్చ - movie tickets issue in ap

cm ys jagan - chiranjeevi: తాడేపల్లిలోని సీఎం క్యాంప్​ ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్​తో చిరంజీవి భేటీ అయ్యారు. సినిమా టికెట్ల అంశంపై ఈ భేటీలో చర్చించనున్నారు.

1
CM YS Jagan - chiranjeevi
author img

By

Published : Jan 13, 2022, 8:39 AM IST

Updated : Jan 13, 2022, 1:56 PM IST

ముఖ్యమంత్రి జగన్​తో చిరంజీవి భేటీ.

cm ys jagan - chiranjeevi: ముఖ్యమంత్రి జగన్​తో.. సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయంలో మాట్లాడిన చిరంజీవి.. సీఎం ఆహ్వానం మేరకు విజయవాడ వచ్చినట్లు తెలిపారు. సినీ పరిశ్రమ బిడ్డగా సీఎంతో మాట్లాడతానన్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలు చర్చిస్తానని.. భేటీ తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు.

రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదం తారాస్థాయికి చేరింది. గత కొద్దిరోజులుగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై పలువురు సినీ నిర్మాతలు, హీరోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఖర్చులోనే పేదలకు వినోదం అందాలన్నది ప్రభుత్వ వైఖరి అని మంత్రులు చెబుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి.. ముఖ్యమంత్రి జగన్​ను కలవటంపై అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.

శాలువతో సీఎం జగన్​కు సత్కారం
శాలువతో సీఎం జగన్​కు సత్కారం

ఇదీ చదవండి

Action On Employees: సచివాలయ ఉద్యోగులపై కొరడా.. అనంతపురంలో మొదలైన చర్యలు

Last Updated : Jan 13, 2022, 1:56 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.