ETV Bharat / city

Today Covid Cases: రాష్ట్రంలో కొత్తగా 59 కరోనా కేసులు... - ఆంధ్రప్రదేశ్​ కరోనా వివరాలు

Today Covid Cases: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 59 కరోనా కేసులు నమోదయ్యాయి.

Today Covid Cases
రాష్ట్రంలో కొత్తగా 59 కరోనా కేసులు
author img

By

Published : Mar 15, 2022, 8:00 PM IST

Today Covid Cases
రాష్ట్రంలో కొత్తగా 59 కరోనా కేసులు

Today Covid Cases: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 10,914సాంపిల్స్​ను పరీక్షించగా 59 కరోనా కేసులు నమోదయ్యాయి. 83 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,32,78,495 సాంపిల్స్​ని పరీక్షించారు.

దేశంలో మరో 2500 కరోనా కేసులు.. 97 మరణాలు

Covid Cases In India: దేశంలో రోజువారీ కరోనా​ కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. తాజాగా 2,568 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 97 మంది మరణించారు. కొత్తగా 4,722 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం మరణాలు: 5,15,974
  • యాక్టివ్​ కేసులు: 33,917
  • కోలుకున్నవారు: 4,24,46,171

World Corona cases: ప్రపంచవ్యాప్తంగానూ రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గింది. తాజాగా 11,95,313 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్​ కేసుల సంఖ్య 45,97,16,512 పెరిగింది. మరో 4,009 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,066,237కు చేరింది.

  • దక్షిణ కొరియాలో 309,769కరోనా కేసులు నమోదయ్యాయి. 200మంది కరోనా రోగులు మరణించారు.
  • జర్మనీలో తాజాగా 101,872కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. మరో 136మంది మృతి చెందారు.
  • వియత్నాంలో 161,262మంది వైరస్​ సోకింది. మరో 92 ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో కొత్తగా 17,267మంది కొవిడ్ బారినపడ్డారు. మరో 326మంది వైరస్​కు బలయ్యారు.
  • రష్యాలో ఒక్కరోజే 41,055కేసులు బయటపడ్డాయి. 533మంది మరణించారు.
  • బ్రెజిల్​లో మరో 13,420మందికి వైరస్​ సోకగా.. 187మంది చనిపోయారు.
  • ఫ్రాన్స్​లో 18,853 కరోనా కేసులు బయటపడ్డాయి. 185 మంది మృతి చెందారు.

ఇదీ చదవండి: One Station One Product: ‘వన్‌ స్టేషన్‌ వన్‌ ప్రొడక్ట్‌’ విధానం... తిరుపతికి లాభదాయకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.