జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో అయిదింటిపై విచారణ నేటికి వాయిదా పడింది. సోమవారం హైదరాబాద్ లోని సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్‌రావు సెలవులో ఉన్నందువల్ల ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 5 కేసులూ, ఓఎంసీ పై సీబీఐ కేసుల విచారణ సైతం ఇవాళ్టికి వాయిదా పడింది.
ఇదీ చదవండి