దేవాలయ పాలక మండళ్లు, ట్రస్ట్ బోర్డుల్లో రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. దేవాలయ పాలక మండళ్లల్లో రిజర్వేషన్ల అమలుపై శాసనసభ సమావేశాల్లో చట్ట సవరణ చేసిన ప్రభుత్వం తక్షణమే అమలు అయ్యేందుకు వీలుగా ఈ ఆదేశాలు వెలువరించింది. ఇకపై దేవాలయ కమిటీలు, ట్రస్టు బోర్డుల్లోనూ ఎస్సీ ఎస్టీ , బీసీలకు 50 శాతం పదవులతో పాటు, మహిళలకు 50 శాతం పదవులు కేటాయించేలా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డులో పాలకమండలి సభ్యుల సంఖ్యను 16 నుంచి 29కి పెంచుతూ రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్సు జారీ చేశారు.
దేవాలయ పదవుల్లో రిజర్వేషన్లు... జీవో జారీ - g.o issued
రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయ పాలకమండళ్లు, ట్రస్ట్ బోర్డుల్లో రిజర్వేషన్లను అమలు చేయనుంది. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
![దేవాలయ పదవుల్లో రిజర్వేషన్లు... జీవో జారీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4433742-274-4433742-1568415100984.jpg?imwidth=3840)
దేవాలయ పాలక మండళ్లు, ట్రస్ట్ బోర్డుల్లో రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. దేవాలయ పాలక మండళ్లల్లో రిజర్వేషన్ల అమలుపై శాసనసభ సమావేశాల్లో చట్ట సవరణ చేసిన ప్రభుత్వం తక్షణమే అమలు అయ్యేందుకు వీలుగా ఈ ఆదేశాలు వెలువరించింది. ఇకపై దేవాలయ కమిటీలు, ట్రస్టు బోర్డుల్లోనూ ఎస్సీ ఎస్టీ , బీసీలకు 50 శాతం పదవులతో పాటు, మహిళలకు 50 శాతం పదవులు కేటాయించేలా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డులో పాలకమండలి సభ్యుల సంఖ్యను 16 నుంచి 29కి పెంచుతూ రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్సు జారీ చేశారు.
Body:Ap_Rjy_72_13_Thotatrimurthulu_Press meet_avb_Ap10110 తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం లో కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తేదేపాకు రాజీనామా చేశారు అక్కడ ఏర్పాటు చేసిన నా మీ డియా సమావేశంలో మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై కామెంట్స్ చేస్తూ ఇటీవల కాకినాడ లో నిర్వహించిన సభకు తాను హాజరు కాలేదని చంద్రబాబు నాయుడు డు తనకు బాధ అనిపించింది అని పార్టీలోకి నాయకులు వస్తారు వస్తుంటారు పనులు చేయించుకునే వెళ్లిపోతుంటారు అలా అని వ్యాఖ్యానించడం తనకు మనస్తాపం కలిగింది నేనెప్పుడూ నా వ్యక్తిగత మైన పనుల మీద ఆయనతో పని ఎప్పుడూ చేయించుకో లేదని ప్రజల సమస్యల గురించి ఆయన దగ్గర అ పనులు చేయించుకునే వాడినని ఎక్కడైనా నా నా వ్యక్తిగత పనులకు ఆయనను ఉపయోగించుకుంటే అది నిరూపించుకోవడానికి సిద్ధమన్నా త్రిమూర్తులు అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని కార్యకర్తల సమావేశంలో తోట త్రిమూర్తులు వెల్లడించారు
Conclusion:Ap_Rjy_72_13_Thotatrimurthulu_Press meet_avb_Ap10110 బైట్ :- రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు