ETV Bharat / city

ap legislative: ఏపీ శాసనమండలి రద్దు అంశం పరిశీలనలో ఉంది: కిరణ్‌రిజుజు - ఏపీ న్యూస్ అప్​డేట్స్

ap-legislature
ap-legislature
author img

By

Published : Jul 29, 2021, 2:19 PM IST

Updated : Jul 29, 2021, 2:30 PM IST

14:18 July 29

ap sasanamandali taza

ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి రద్దు అంశాన్ని తెదేపా ఎంపీ కనకమేడల రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మండలి రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. మండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని వివరించారు.

ఇదీ చదవండి:

15th August celebrations Stage: ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాల నిర్వహణ.. అక్కడే..!

Last Updated : Jul 29, 2021, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.