ETV Bharat / city

జనవరి 4న తెదేపా పొలిట్​బ్యూరో భేటీ - తెలుగుదేశం పార్టీ వార్తలు

జనవరి 4వ తేదీన తెలుగుదేశం పార్టీ పొలిట్​బ్యూరో సమావేశం జరగనుంది. మరునాడు చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గం భేటీ అవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

telugu desam party
telugu desam party
author img

By

Published : Dec 29, 2020, 3:03 PM IST

జనవరి 4న తెదేపా పొలిట్​బ్యూరో భేటీ కానుంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. మరుసటి రోజు పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. ఇందులో రైతుల అంశాలే ప్రధాన అజెండాగా చర్చించనున్నారు.

ఇదీ చదవండి

రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ యూటర్న్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.