ETV Bharat / city

భారత్​ బయోటెక్ ఎండీ, జేఎండీలకు కేటీఆర్ అభినందనలు - భారత్​ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల

భారత్​ బయోటెక్ కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగ అనుమతిపై తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ కోసం కృషి చేసిన బయోటెక్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

telangana minister ktr congratulated bharat biotechs md and jmd
భారత్​ బయోటెక్ ఎండీ, జేఎండీలకు కేటీఆర్ అభినందనలు
author img

By

Published : Jan 3, 2021, 1:48 PM IST

  • Many Congratulations to Dr. Krishna Ella, Suchitra Ella & the entire team of scientists @BharatBiotech on getting DCGI approval for Covaxin👍

    Hyderabad continues to shines on as the vaccine capital because of the pursuit of excellence of scientists & innovative entrepreneurs

    — KTR (@KTRTRS) January 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత్ బయోటెక్ కొవాగ్జిన్​ టీకా వినియోగ అనుమతిపై తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్రలకు అభినందనలు తెలిపారు.

టీకాల రాజధానిగా హైదరాబాద్ విరాజిల్లుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తల కృషి వల్లే హైదరాబాద్​ ఖ్యాతి గడిస్తోందని తెలిపారు. టీకా కోసం కృషి చేసిన భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.

ఇదీ చూడండి:

ఇది మన వ్యాక్సిన్.. కేంద్రం ఓకే చెప్పేసింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.