శ్రీశైలం నుంచి 3 టీఎంసీలు తరలించేందుకు ఏపీ తలపెట్టిన కొత్త ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. విభజన చట్టానికి విరుద్ధంగా ప్రాజెక్టు చేపడుతున్నట్లు బోర్డు ఛైర్మన్‌కు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ లేఖ రాశారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు చేపట్టరాదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. 80 వేల క్యూసెక్కులకు పెంచే పనుల టెండర్లు చేపట్టకుండా చూడాలని తెలిపింది.
ఏపీపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు - undefined
రాష్ట్ర ప్రభుత్వంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. బోర్డు ఛైర్మన్‌కు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ లేఖ రాశారు. శ్రీశైలం నుంచి 3 టీఎంసీలు తరలించేందుకు ఏపీ తలపెట్టిన కొత్త ఎత్తిపోతలపై ఫిర్యాదు చేశారు. విభజన చట్టానికి విరుద్ధంగా ప్రాజెక్టు చేపడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
శ్రీశైలం నుంచి 3 టీఎంసీలు తరలించేందుకు ఏపీ తలపెట్టిన కొత్త ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. విభజన చట్టానికి విరుద్ధంగా ప్రాజెక్టు చేపడుతున్నట్లు బోర్డు ఛైర్మన్‌కు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ లేఖ రాశారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు చేపట్టరాదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. 80 వేల క్యూసెక్కులకు పెంచే పనుల టెండర్లు చేపట్టకుండా చూడాలని తెలిపింది.
TAGGED:
Telangana complained