ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు.. 4 మరణాలు - covid 19 death stats telangana

తెలంగాణలో కొత్తగా మరో 635 కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 2,77,15కి పెరిగింది. ఇవాళ మరో నలుగురు మృతి చెందారు.

Breaking News
author img

By

Published : Dec 12, 2020, 4:05 PM IST

తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 2,77,151కి పెరిగింది. మరో నలుగురు మరణించారు. ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,489కి చేరింది. తాజాగా 565 మంది కోలుకున్నారు. మొత్తంగా 2,67,992 మంది ఈ వ్యాధి నుంచి బయటపడ్డారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 144 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 7,670 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 5,557 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి :

తండ్రి వ్యాఖ్యలను ఖండించిన యువరాజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.