చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. లాక్ డౌన్ కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. విశాఖ గ్యాస్ లీకేజ్, విద్యుత్ బిల్లులు, మద్యంతో పాటు ఇతర అంశాలపై ప్రధానంగా చర్చింనున్నారు.
తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం ప్రారంభం - tdp politburo news
తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశమైంది.
tdp politburo meeting started chaired by chandrababu