ఇవీ చదవండి: అమరావతిలో కొనసాగుతున్న రైతుల ఆందోళన
విశాఖలో పోలీసులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ - విశాఖ పోలీసు తాజా వార్తలు
విశాఖ విమానాశ్రయంలో గురువారం పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా తెదేపా నేతలు వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. వైకాపా కార్యకర్తలను నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారని తెదేపా నేతలు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంపై ఈరోజు హైకోర్టులో వాదనలు జరగనున్నాయి.
![విశాఖలో పోలీసులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ tdp petition on hicourt for vishaka police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6233021-thumbnail-3x2-hicourt.jpg?imwidth=3840)
tdp petition on hicourt for vishaka police
ఇవీ చదవండి: అమరావతిలో కొనసాగుతున్న రైతుల ఆందోళన
Last Updated : Feb 28, 2020, 11:03 PM IST