"రాజ్యాంగాన్ని అతిక్రమించి.. దేవుళ్ళనీ వదలకుండా.. దాడి చేస్తున్న వైకాపా నేతలకు, సీఎంకు మంచి బుద్ది ప్రసాదించాలని తిరుమలలో ఎంపీ విజయసాయి రెడ్డి కోరుకుంటే బాగుండేది" అని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ట్విట్టర్లో విమర్శించారు. "రాజారెడ్డి రాజ్యాంగం రాసుకున్న సీఎం జగన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు రాజ్యాంగం గురించి మాట్లాడటం రాజ్యాంగాన్నే వెక్కిరించినట్టు ఉంది" అన్నారు.
ఇదీ చదవండి: శ్రీవారి సేవలో ఎంపీ విజయసాయి రెడ్డి