పోలీసు వ్యవస్థని ఫ్యాక్షన్ వ్యవస్థగా మార్చుకుని రెచ్చిపోతున్న వైకాపా నాయకులు... కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం కోలగట్ల గ్రామంలో... కొవిడ్ నిబంధనల పేరుతో నిమజ్జన కార్యక్రమాన్ని అడ్డుకోవటంతో పాటు, 22 మంది తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు.
విఘ్నాలు తొలగించే వినాయకుని పండగకే విఘ్నాలు కలిగించిన జగన్ రెడ్డి... భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ట్విట్టర్ ద్వారా ధ్వజమెత్తారు. ఇప్పుడు నిమజ్జన కార్యక్రమానికి కూడా అడుగడుగునా అడ్డుపడుతూ... తనలో ఉన్న వక్ర బుద్ధిని బయటపెడుతున్నారని దుయ్యబట్టారు.
-
పోలీసు వ్యవస్థని ఫ్యాక్షన్ వ్యవస్థగా మార్చుకొని రెచ్చిపోతున్న వైకాపా నాయకులు కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదని గుర్తుపెట్టుకోవాలి.(3/3) pic.twitter.com/q1DHt43nER
— Lokesh Nara (@naralokesh) September 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">పోలీసు వ్యవస్థని ఫ్యాక్షన్ వ్యవస్థగా మార్చుకొని రెచ్చిపోతున్న వైకాపా నాయకులు కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదని గుర్తుపెట్టుకోవాలి.(3/3) pic.twitter.com/q1DHt43nER
— Lokesh Nara (@naralokesh) September 17, 2021పోలీసు వ్యవస్థని ఫ్యాక్షన్ వ్యవస్థగా మార్చుకొని రెచ్చిపోతున్న వైకాపా నాయకులు కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదని గుర్తుపెట్టుకోవాలి.(3/3) pic.twitter.com/q1DHt43nER
— Lokesh Nara (@naralokesh) September 17, 2021
ఇదీ చూడండి: Saidabad Incident: రాజు కనిపించాడు.. 10 లక్షల రివార్డు నాకే ఇస్తారా..?