నేడు తెదేపా పురపాలక ఎన్నికల మేనిఫెస్టో విడుదల కానుంది. ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు లోకేశ్, అచ్చెన్న, వర్ల రామయ్య మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. పురపాలనకు పంచ సూత్రాలు పేరిట మేనిఫెస్టో రూపొందించారు. పట్టణాల్లో పన్నుల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం, పలు అంశాలను ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చినట్లు సమాచారం.
ఇదీ చూడండి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైకాపా