రాష్ట్రంలో అమలవుతున్న ప్రజావ్యతిరేక విధానాలను పార్లమెంట్ ద్వారా దేశ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం ఎంపీలు తెలిపారు. చంద్రబాబు నివాసంలో ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. అనేక అంశాలపై చర్చించినట్లు నేతలు వెల్లడించారు. ఐదు నెలల్లో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి జోక్యం కోరాలని తీర్మానించినట్లు చెప్పారు.
మాతృభాష కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపైనా ఉందని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు . రాష్ట్రం విడిపోయినప్పటి నష్టం కంటే జగన్ పాలనలో నష్టమే ఎక్కువ ఉందని కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. రివర్స్ టెండరింగ్, మీడియాపై ఆంక్షలు, ఇతర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.
'విభజన నష్టం కంటే... జగన్ పాలనతోనే ఎక్కువ సమస్యలు' - వైకాపా పాలనపై తెదేపా ఎంపీలు
ఐదునెలల్లో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి జోక్యం కోరాలని తీర్మానించినట్లు తెదేపా ఎంపీలు తెలిపారు. చంద్రబాబు నివాసంలో ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. అనేక అంశాలపై చర్చించినట్లు నేతలు తెలిపారు.
రాష్ట్రంలో అమలవుతున్న ప్రజావ్యతిరేక విధానాలను పార్లమెంట్ ద్వారా దేశ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం ఎంపీలు తెలిపారు. చంద్రబాబు నివాసంలో ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. అనేక అంశాలపై చర్చించినట్లు నేతలు వెల్లడించారు. ఐదు నెలల్లో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి జోక్యం కోరాలని తీర్మానించినట్లు చెప్పారు.
మాతృభాష కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపైనా ఉందని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు . రాష్ట్రం విడిపోయినప్పటి నష్టం కంటే జగన్ పాలనలో నష్టమే ఎక్కువ ఉందని కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. రివర్స్ టెండరింగ్, మీడియాపై ఆంక్షలు, ఇతర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.
Body:రాష్ట్రంలో లో భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన పార్టీ డొక్కాసీతమ్మ పేరుమీద ఈరోజు రేపు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టింది దానిలో భాగంగా తెనాలి గాంధీచౌక్ లో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన జనసేన నాయకులు జనసైనికులు
Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో భవన నిర్మాణం కార్మికుల కోసం అన్నదానం