ETV Bharat / city

తెదేపా ఎమ్మెల్సీ అర్జునుడు ఆరోగ్యం ఆందోళనకరం - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇటీవలే కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జి అయిన ఆయన... మరోసారి వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

tdp mlc bachula arjunudu
tdp mlc bachula arjunudu
author img

By

Published : Dec 3, 2020, 6:49 PM IST

తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి రెండోసారి కరోనా పాజిటివ్ రావటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కొద్దిరోజుల క్రితం ఆయనకు కరోనా సోకటంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కోలుకుని డిశ్చార్జ్ అయిన కొన్నిరోజులకే మళ్లీ ఇప్పుడు పాజిటివ్ నిర్ధారణ అయింది.

బచ్చుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న తెదేపా అధినేత చంద్రబాబు.... మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ తరలించే ఏర్పాటు చేశారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బచ్చుల అర్జునుడికి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి

జగన్‌..అవగాహనలేని జీరో సీఎం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.