ETV Bharat / city

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టులో పిటిషన్ - three capitals for ap

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ తెదేపా ఎమ్మెల్సీ అశోక్​బాబు హైకోర్టును ఆశ్రయించారు.

ap high court
ap high court
author img

By

Published : Aug 10, 2020, 6:14 PM IST

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెదేపా ఎమ్మెల్సీ అశోక్​బాబు వ్యాజ్యాన్ని వేశారు. ఏడుగురిని ప్రతివాదులుగా చేర్చారు.

స్టేటస్ కో....

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు విషయంలో ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లపై హైకోర్టు స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్​లో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర సీఎస్​, సీఆర్డీఏ అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:

ఈనెల 14 వరకూ ఎక్కడివక్కడే.. రాజధాని తరలింపుపై హైకోర్టు స్టేటస్​కో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.