.
ఈఎస్ఐ స్కాం ఆరోపణలను ఖండించిన అచ్చెన్నాయుడు
ఈఎస్ఐ స్కాంలో తన పాత్ర ఉందంటూ వచ్చిన ఆరోపణలపై అచ్చెన్నాయుడు గతంలోనే ఖండించారు. టెలీ హెల్త్ సర్వీసెస్ తాను కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం ఆదేశాల మేరకు తీసుకున్న నిర్ణయం అని స్పష్టం చేశారు. ఏపీ కంటే ముందు తెలంగాణలో దీన్ని ప్రారంభించారనీ... తెలంగాణలో అమలు చేస్తున్న విధంగా రాష్ట్రంలోనూ అమలు చేయాలని నోట్ పంపినట్లు వివరించారు.
ఈఎస్ఐ స్కాం ఆరోపణలను ఖండించిన అచ్చెన్నాయుడు
.