వైకాపా ప్రభుత్వం అమరావతి విషయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని... తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. అన్ని పక్షాల అభిప్రాయాలను ప్రజలకు వెల్లడించేందుకే తాము రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు అధ్యక్షతన 'ప్రజా రాజధాని-మన అమరావతి' పేరిట జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి తెదేపా నేతలతో ముఖాముఖి...
ఇదీ చదవండి