అమరావతి ఉద్యమం 400వ రోజు ఆందోళనలకు మద్దతిచ్చిన కృష్ణా జిల్లా తెలుగుదేశం నేతలను.. పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను ఇంటి నుంచి బయటికి రానివ్వలేదు. పోలీసు చర్యలను తెలుగుదేశం నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం.. పోలీసులను ఉపయోగించి ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: