ETV Bharat / city

వారధి పాఠ్య పుస్తకాలపై సీఎం ఫోటో ఎలా ముద్రిస్తారు..?: దేవినేని - సీఎం జగన్​పై తెదేపా నేత దేవినేని విమర్శల వార్తలు

రాష్ట్రంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇచ్చే వారధి పాఠ్య పుస్తకాలపై సీఎం జగన్​ ఫోటో ఎలా ముద్రిస్తారని తెదేపా నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. దీనిపై ఎవరు బాధ్యత వహిస్తారో సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం నాసిరకం మద్యం అమ్ముతోందని ఆరోపించారు.

వారధి పాఠ్య పుస్తకాలపై సీఎం ఫోటో ఎలా ముద్రిస్తారు..?: దేవినేని
వారధి పాఠ్య పుస్తకాలపై సీఎం ఫోటో ఎలా ముద్రిస్తారు..?: దేవినేనివారధి పాఠ్య పుస్తకాలపై సీఎం ఫోటో ఎలా ముద్రిస్తారు..?: దేవినేని
author img

By

Published : Jun 15, 2020, 1:56 AM IST

devineni
దేవినేని ట్వీట్​
devineni
మద్యంపై దేవినేని ట్వీట్​

1 నుంచి 5వతరగతి విద్యార్థులకు ఇచ్చే వారధి పాఠ్యపుస్తకాలపై సీఎం జగన్ ఫోటో ఎలా ముద్రిస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి ముద్రించిన ఈ పుస్తకాలకు ఏ అధికారులు, ఏ మంత్రి బాధ్యత వహిస్తారో సమాధానం చెప్పాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యం వైకాపా నాయకుల గడ్డివాములో దొరికిందని ఉమా ఆరోపించారు.

బ్రాండ్ల తీగలాగితే 34 లక్షల మద్యం మైలవరంలో దొరికిందని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ షాపుల్లో నాసిరకం మద్యం అమ్ముతున్నారన్న ఉమా... వైకాపా నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న వందల కోట్ల అక్రమ మద్యం మాఫియాపై జగన్ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి..

గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలకు తెదేపా ఆర్థిక సాయం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.