అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు.. వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందని తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు.
ఇదీచదవండి.