300 కోట్ల ప్రజాధనంతో ఘనంగా వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి జన్మదినం చేసుకుంటున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఏ2 జన్మదినోత్సవం సందర్భంగా రూ.300 కోట్ల అవినీతితో 108 కాంట్రాక్టును సీఎం జగన్ బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారకుండా ఉండటానికి ఆ మాత్రం సమర్పించుకోకపోతే ఎలా అని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి : ఎంపీ విజయసాయిరెడ్డికి.. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బర్త్‌డే విషెస్