ఇదీ చదవండి:
'బిల్డ్ ఏపీ మిషన్ కాదు.. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్' - బిల్డ్ ఏపీకి సీఎం జగన్ శ్రీకారం వార్తలు
ప్రభుత్వం తీసుకున్న 'బిల్డ్ ఏపీ మిషన్' నిర్ణయంపై తెలుగుదేశం మండిపడింది. ఈ విధానంతో 'క్విడ్ ప్రోకో'కు తెర లేపుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు.
tdp leader anuradha fire on ycp governament over build ap mission decession
రాష్ట్రంలో 'బిల్డ్ ఏపీ మిషన్' పేరుతో ప్రభుత్వం 'క్విడ్ ప్రోకో'కు తెర లేపుతుందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. విజయవాడలో ప్రభుత్వ ఆస్తులు అమ్మితే సహించేది లేదన్నారు. సంపద సృష్టించేందుకు ఆస్తులమ్మే నిర్ణయాన్ని.... సర్కారు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: