తెలంగాణలోని నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ ఉపఎన్నికపై తెలుగుదేశం పార్టీలో చర్చ జరిగింది. అధినేత చంద్రబాబు ఆ పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను సేకరించారు. హుజుర్నగర్లో పార్టీ తరఫున అభ్యర్థిని బరిలోకి దించాలని నాయకులు చంద్రబాబుకు సూచించారు. శనివారం తెలంగాణ నేతలతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు వారికి తెలిపారు. పోటీ ఖాయమైతే అభ్యర్థిగా నన్నూరి నర్సిరెడ్డి లేదా చావా కిరణ్మయి పేర్లను అధిష్టానం పరిశీలించే అవకాశం ఉంది.
హుజుర్నగర్ బరిలో తెదేపా..నేతలతో అధినేత చర్చ - tdp discussion on huzurnagar bielection
హుజుర్నగర్ ఉపఎన్నికల బరిలో తెదేపా పోటీ చేయాలా వద్దా అనే దానిపై తెతెదేపా నేతలతో చర్చించి రేపు నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు తెలిపారు. పోటీ ఖాయమైతే అభ్యర్థిగా నన్నూరి నర్సిరెడ్డి లేదా చావా కిరణ్మయి పేర్లను పరిశీలించే అవకాశం ఉంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ ఉపఎన్నికపై తెలుగుదేశం పార్టీలో చర్చ జరిగింది. అధినేత చంద్రబాబు ఆ పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను సేకరించారు. హుజుర్నగర్లో పార్టీ తరఫున అభ్యర్థిని బరిలోకి దించాలని నాయకులు చంద్రబాబుకు సూచించారు. శనివారం తెలంగాణ నేతలతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు వారికి తెలిపారు. పోటీ ఖాయమైతే అభ్యర్థిగా నన్నూరి నర్సిరెడ్డి లేదా చావా కిరణ్మయి పేర్లను అధిష్టానం పరిశీలించే అవకాశం ఉంది.
Body:భారతీయ రైల్వే ప్రస్తుతం సంకట పరిస్థితులను ఎదుర్కొంటోందని అఖిల భారత రైల్వే శ్రామిక యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా ఇవాళ విశాఖపట్నంలో తెలిపారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత విధానాలే భారతీయ రైల్వే సంకట పరిస్థితులను ఎదుర్కొనేందుకు దోహదం చేస్తున్నాయని అన్నారు రైల్వే ఉద్యోగుల సంక్షేమం పట్ల భారత ప్రభుత్వం సరైన విధానాలు అవలంబించడం లేదని ఆరోపించారు ఈస్ట్ కోస్ట్ రైల్వే లోని వాల్తేరు డివిజన్ ను ప్రత్యేక రైల్వేజోన్ పేరుతో డివిజన్ ను మార్చడం సరికాదని మిశ్రా అన్నారు దశాబ్దాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ పేరును ఎప్పుడు అలాగే కొనసాగించాలని కోరారు దీని కోసం కేంద్ర ప్రభుత్వం పైన రైల్వే బోర్డు పైన ఒత్తిడి చేయనున్నట్లు చెప్పారు వాల్తేరు డివిజన్ పరిధిలో శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత పై తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు ఆయన విశాఖపట్నం వచ్చినట్లు చెప్పారు వాల్తేరు డివిజన్ పేరు మార్పును ఇక్కడ ఉద్యోగులు ఎంతమాత్రం సహించలేక పోతున్నాన వాల్తేరు డివిజన్ పేరు మార్పును ఇక్కడ ఉద్యోగులు ఎంతమాత్రం సహించలేక పోతున్నారని మిశ్రా వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రైల్వే బోర్డు దీనిపై పున సమీక్షించి వాల్తేరు డివిజన్ ను యథాతథంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు
---------
బైట్ శివ గోపాల్ మిశ్రా అఖిల భారత రైల్వే శ్రామిక యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి
--------- ( ఓవర్).
Conclusion:
TAGGED:
హుజుర్నగర్ బరిలో తెదేపా