ఇదీ చదవండి
అమరావతికి మద్దతుగా... తాడికొండ రైతుల దీక్ష - latest news on amaravathi
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డులో రైతులు ఆందోళనలు చేపట్టారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఒకే రాష్టం - ఒకే రాజధాని అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అమరావతి రైతులకు సంఘీభావంగా తాడికొండ రైతులు నిరాహారదీక్షలు చేపట్టారు.
అమరావతికి మద్దతుగా తాడికొండ రైతుల దీక్ష
ఇదీ చదవండి
AP_GNT_22_28_AMARVATHI_KOSAM_ANDHOLANA_AV_AP10169
CONTRIBUTOR : ESWARACHARI, GUNTUR
యాంకర్....అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ తాడికొండ అడ్డరోడ్డులో రైతులు ఆందోళనలు చేపట్టారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఒకే రాష్టం ఒకే రాజధాని అంటూ ప్లేక్డర్లు ప్రదర్శించారు. రాజధాని రైతులకు సంఘీభావంగా తాడికొండ రైతులు ప్రజలు మద్దతు తెలుపుతూ నిరాహారదీక్షలు చేపట్టారు . ముఖ్యమంత్రి జగన్ ఆవికమైన నిర్ణయాలు వలన రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి వెళ్లిందన్నారు. వచ్చే పెట్టుబడులు అన్ని వెనక్కి వెళ్లాయని రైతులు , స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
విజువల్స్ ..