ETV Bharat / city

సుప్రీంలో రఘురామ బెయిల్ పిటిషన్‌.. విచారణ శుక్రవారానికి వాయిదా

MP Raghurama bail petition
ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
author img

By

Published : May 17, 2021, 12:25 PM IST

Updated : May 17, 2021, 1:01 PM IST

12:23 May 17

ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

సుప్రీం కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. 3 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత కథనం:

రఘురామకు బెయిల్​ ఇవ్వాలి.. రమేష్‌ ఆస్పత్రిలో చేర్పించాలి: రోహత్గీ

Last Updated : May 17, 2021, 1:01 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.