ఇదీ చదవండి : 'కరోనా వైరస్ను వంద శాతం దూరం చేయవచ్చు'
'ఇప్పటి వరకు పాజిటివ్ కేసు నమోదు కాలేదు'
కరోనాకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క కూడా పాజిటివ్ కేసు నమోదు కాలేదని... రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ విజయరామరాజు తెలిపారు. అనుమానాస్పదంగా ఉన్న వారందరికీ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా బయటి దేశాలకు వెళ్లి వచ్చిన వారు మిగిలిన వారికి దూరంగా ఉండాలని కోరారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎన్-95 మాస్కులే వాడాల్సిన అవసరం లేదని.. మూడు లేయర్ల మాస్కులు వాడినా సరిపోతుందని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదన్నారు. 'ఈటీవీ భారత్'తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
state health commissioner vijyaramaraju on karona virus
ఇదీ చదవండి : 'కరోనా వైరస్ను వంద శాతం దూరం చేయవచ్చు'