రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను శ్రీలంక హై కమిషనర్ ఆస్టిన్ ఫెర్నాండో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విశిష్ఠ బౌద్ధ పుణ్య క్షేత్రాల గురించి శ్రీలంక హైకమీషనర్ కు గవర్నర్ వివరించారు. శ్రీలంక, ఆంధ్రప్రదేశ్ మధ్య పర్యాటక రంగం అభివృద్ధికి సహకరించాలని బిశ్వ భూషణ్ కోరారు.
ఇటీవల విజయవాడలో నిర్వహించిన ‘డిప్లొమాటిక్ ఔట్ రీచ్ కార్యక్రమం గురించి సైతం కమిషనర్ కు గవర్నర్ వివరించారు. రెండవ అతి పెద్ద సముద్ర తీరం కలిగిన ఏపీ... పెట్టుబడులకు అన్ని విధాలా అనుకూలమని తెలిపారు. సింగల్ విండో విధానం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వనున్నట్లు బిశ్వభూషణ్ స్పష్టం చేశారు. అనేక రంగాలలో శ్రీ లంక, భారత్ ల మధ్య సత్సంబంధాలున్నాయని... శ్రీలంక హై కమిషనర్ పేర్కొన్నారు. అనంతరం గవర్నర్ హరిచందన్ ను మెమెంటోతో సత్కరించారు.
గవర్నర్తో శ్రీలంక హైకమిషనర్ భేటీ - శ్రీలంక హై కమిషనర్ ఆస్టిన్ ఫెర్నాండో
శ్రీలంక హై కమిషనర్ ఆస్టిన్ ఫెర్నాండో... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను..... మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర పరిస్థితులు..పెట్టుబడులపై సానుకూలతలు... విశిష్ఠ బౌద్ధ క్షేత్రాల గురించి ఫెర్నాండోకు గవర్నర్ వివరించారు.
రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను శ్రీలంక హై కమిషనర్ ఆస్టిన్ ఫెర్నాండో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విశిష్ఠ బౌద్ధ పుణ్య క్షేత్రాల గురించి శ్రీలంక హైకమీషనర్ కు గవర్నర్ వివరించారు. శ్రీలంక, ఆంధ్రప్రదేశ్ మధ్య పర్యాటక రంగం అభివృద్ధికి సహకరించాలని బిశ్వ భూషణ్ కోరారు.
ఇటీవల విజయవాడలో నిర్వహించిన ‘డిప్లొమాటిక్ ఔట్ రీచ్ కార్యక్రమం గురించి సైతం కమిషనర్ కు గవర్నర్ వివరించారు. రెండవ అతి పెద్ద సముద్ర తీరం కలిగిన ఏపీ... పెట్టుబడులకు అన్ని విధాలా అనుకూలమని తెలిపారు. సింగల్ విండో విధానం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వనున్నట్లు బిశ్వభూషణ్ స్పష్టం చేశారు. అనేక రంగాలలో శ్రీ లంక, భారత్ ల మధ్య సత్సంబంధాలున్నాయని... శ్రీలంక హై కమిషనర్ పేర్కొన్నారు. అనంతరం గవర్నర్ హరిచందన్ ను మెమెంటోతో సత్కరించారు.
యాంకర్, నీటి ట్యాంకు అందుబాటులో ఉంటే చేప పిల్లల పెంపకం సజావుగా సాగుతోంది. నంద్యాల మత్స్య కేంద్రంలో 2 కోట్లు చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా వుంది.
బైట్, షేక్ లాల్ అహమ్మద్, జేడీ, మత్స్యశాఖ, కర్నూలు
బైట్, జోజిబాబు, డీ ఈ, ఏపీఈడబ్లుఈ డీ సీ, నంద్యాల, కర్నూలు జిల్లా
Body:చేప పిల్లల తొట్లు
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా