ETV Bharat / city

వైద్యురాలి హత్యకేసు విచారణకు ప్రత్యేక కోర్టు..! - Priyanka Reddy case: Accused had returned to ensure body

తెలంగాణలోని షాద్‌నగర్‌లో యువతిపై అత్యాచారం, హత్య ఘటనను ఆ రాష్ట్ర ప్రభుత్వ తీవ్రంగా పరిగణిస్తోంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

వైద్యురాలి హత్యకేసు విచారణకు ప్రత్యేక కోర్టు..!

author img

By

Published : Dec 1, 2019, 8:55 PM IST

తెలంగాణలోని షాద్‌నగర్‌లో యువతిపై అత్యాచారం, హత్య ఘటనను ఆ రాష్ట్ర ప్రభుత్వ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్​ స్పందించిన కాసేపటికే.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై హైకోర్టుకు ప్ర‌తిపాద‌న‌లు పంప‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌త్యేక కోర్టుతో రోజు వారీ పద్ధతిలో విచార‌ణ ద్వారా నిందితులకు త్వ‌రిత‌గ‌తిన శిక్ష ప‌డే అవకాశం ఉంది.

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.