విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు సహకారం కోసం దిల్లీలోని ఏపీభవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా వెల్లడించారు. ఈ ప్రత్యేక కంట్రోల్ రూంలో ఏపీ భవన్ నోడల్ అధికారులు, సిబ్బంది ఉంటారన్నారు. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏపీ భవన్లో కంట్రోల్ రూం నంబర్లు : 011 2338 2031, 32, 33, 34, 35
ఇదీ చదవండి :