విద్యుత్ కోతలపై వదంతులు నమ్మవద్దని ఎస్పీడీసీఎల్(SPDCL) సీఎండీ హరనాథరావు తెలిపారు. ఆర్టీపీపీ, దామోదరం సంజీవయ్య ప్లాంట్లో ఉత్పత్తి మెుదలైందన్న ఆయన.. విద్యుత్ ఎక్స్చేంజీలో ధరలు రూ. 15 నుంచి రూ. 6.11 తగ్గాయని చెప్పారు. వినియోగానికి సరపడా విద్యుత్ అందుబాటులో ఉందన్న సీఎండీ..24 గంటలూ విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ 1912 కాల్ చేయవచ్చని సూచించారు.
ఇదీ చదవండి: