తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు కమ్ముకున్నాయి. హరియాణాలోని బల్లభ్‌గఢ్ వద్ద తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. తొమ్మిదో నంబర్ కోచ్ కిందభాగంలో దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన అధికారులు రైలు నిలిపివేశారు. అదేమార్గంలో నడిచే మిగిలిన వ్యాగన్లూ నిలిపేశారు. పొగలు రావడానికి కారణమేంటో రైల్వే సిబ్బంది పరిశీలిస్తున్నారు.
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు - తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు
హరియాణాలోని బల్లభ్‌గఢ్ వద్ద తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వచ్చాయి. దీనిని గమనించి అధికారులు వెంటనే రైలు నిలిపేశారు.
smoke-on-telangana-express-train
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు కమ్ముకున్నాయి. హరియాణాలోని బల్లభ్‌గఢ్ వద్ద తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. తొమ్మిదో నంబర్ కోచ్ కిందభాగంలో దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన అధికారులు రైలు నిలిపివేశారు. అదేమార్గంలో నడిచే మిగిలిన వ్యాగన్లూ నిలిపేశారు. పొగలు రావడానికి కారణమేంటో రైల్వే సిబ్బంది పరిశీలిస్తున్నారు.
Last Updated : Aug 29, 2019, 3:23 PM IST