నీరు ఉంది కదా అని వృథా చేయకుండా జాగ్రత్త వాడుకోవాలని ప్రముఖ గాయని మాళవిక కోరారు. అందరూ తమ ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించుకుని భావితరాలకు నీరందించాలన్నారు. ఒక మనిషి షవర్‌కు వాడే నీరు సుమారు 30 మంది తాగడానికి ఉపయోగపడతాయని తెలిపారు. నీటిని వృథా చేయకుండా బొట్టు బొట్టు ఒడిసి పట్టి భవిష్యత్ తరాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : ఒడిసిపడదాం... భవిష్యత్ తరానికి ప్రాణాధారమిద్దాం