దిల్లీలో కేకే బిర్లా ఫౌండేషన్ సరస్వతి సమ్మాన్ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు కవి శివారెడ్డి రాసిన 'పక్కకి ఒత్తిగిలితే' పద్య సంకలనానికి సరస్వతి సమ్మాన్ పురస్కారం అందించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా శివారెడ్డి పురస్కారం అందుకున్నారు.
ఇదీ చదవండి :