ETV Bharat / city

'మేము క్షేమంగా ఉన్నాం : చైనాలో తెలుగు విద్యార్థుల సెల్ఫీ వీడియో' - చైనాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు సెల్ఫీ

చైనాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఎవరూ పుకార్లు నమ్మవద్దని... తాము క్షేమంగా ఉన్నామని ఆ వీడియోలో తెలిపారు. అక్కడ తమను అందరూ బాగా చూసుకుంటున్నారని స్పష్టం చేశారు. త్వరలోనే ఇండియాకు వచ్చేస్తామని పేర్కొన్నారు.

Selfie video of Telugu students in China

author img

By

Published : Jan 30, 2020, 3:32 PM IST

చైనాలో తెలుగు విద్యార్థుల సెల్ఫీ వీడియో

చైనాలోని వుహాన్ నగరంలో చిక్కుకుపోయిన తెలుగు ఇంజినీరింగ్ విద్యార్థులు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తాము క్షేమంగా ఉన్నామని.. తమను ఎవరు అక్కడ బంధించలేదని పేర్కొన్నారు. సమయానికి ఆహారం, నీళ్లు అందిస్తున్నారని చెప్పారు. మూడు పూటలా తమ శరీర ఉష్ణోగ్రతను పరిశీలిస్తున్నారని తెలిపిన విద్యార్థులు...కంపెనీ తమని బాగా చూసుకుంటోందని వెల్లడించారు. ఎలాంటి పుకార్లు నమ్మవద్దని తెలిపారు. బీజింగ్ లో ఉన్న భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారని వారు స్పష్టం చేశారు. త్వరలోనే ఇండియాకు వచ్చేస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

భారత్​కు కరోనా - కేరళలో తొలి పాజిటివ్ కేసు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.