బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో సీఎస్, డీజీపీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్లు, నామినేషన్లు, ఓటర్ల జాబితా రూపకల్పనపై ఉన్నతాధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చర్చించనున్నారు.
ఇదీ చదవండి: పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం